కన్నడలో మళ్లీ రీఎంట్రీ ఇస్తూ ప్రియాంక మోహన్ ఒక భారీ ప్రాజెక్ట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ‘ఓజీ’లో పవన్ కల్యాణ్ సరసన నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్న ఆమె, ఇప్పుడు కన్నడ స్టార్ శివరాజ్‌కుమార్ హీరోగా వస్తున్న ‘666 ఆపరేషన్ డ్రీమ్ థియేటర్’ అనే పీరియాడిక్ డ్రామాలో హీరోయిన్‌గా ఫైనల్ అయ్యింది. ‘సప్తసాగరాలు దాటి’ ఫేమ్ హేమంత్ ఎం.రావు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో ప్రియాంకను హీరోయిన్‌గా తీసుకున్నట్లు ఆమె పుట్టినరోజు సందర్భంగా యూనిట్ అధికారికంగా ప్రకటించింది.…