హీరోయిన్ అవ్వాలి అంటే గ్లామర్ ఉండాలి, ఆ గ్లామర్ ని ప్రదర్శించడం కూడా తెలియాలి. ఈ విషయాన్ని తెలుసుకున్న వాళ్లు మాత్రమే ఇండస్ట్రీలో ఎక్కువ రోజులు హీరోయిన్ గా కొనసాగుతారు, స్టార్ స్టేటస్ కూడా అందుకుంటారు. యాక్టింగ్ టాలెంట్ తో పాటు గ్లామర్ కూడా ఉండాలి, ఇంఫాక్ట్ యాక్టింగ్ కన్నా గ్లామర్ కే ఎక్కువ మార్క్స్ వెయ్యడం మన ఫిల్మ్ మేకర్స్ ని అలవాటైన పని. అందుకే మనకి టాలెంట్ కన్నా అందం చాలా ఫేమస్. ఇప్పుడు…
‘వీర సింహా రెడ్డి’ సినిమాని సంక్రాంతి బరిలో నిలబెట్టిన నందమూరి బాలకృష్ణ, తన నెక్స్ట్ సినిమాని సెట్స్ పైకి తీసుకోని వెళ్లడానికి రెడీ అయ్యాడు. హిట్ సినిమాల దర్శకుడు అనిల్ రావిపూడి, బాలకృష్ణల కాంబినేషన్ లో అనౌన్స్ అయిన సినిమా #NBK108. తన రెగ్యులర్ కామెడీ ట్రాక్స్ ఉండే సినిమాలకి పూర్తి భిన్నంగా బాలయ్య కోసం కథని సిద్ధం చేశాను, ఇప్పటివరకూ బాలయ్యని ఎవరూ చూపించని విధానంగా చూపిస్తానని అనిల్ రావిపూడి కాన్ఫిడెంట్ గా చెప్తున్నాడు. వీర…
తెలుగు తెరపై దేనికైనా కొరత ఉంటుంది అంటే… అది తెలుగు అమ్మాయిల దర్శనాలకే! కారణాలు ఏమైనా టాలీవుడ్ లో లోకల్ బ్యూటీస్ తక్కువే. ఉన్న వారిలో రేసులో నిలవగలిగేది ఇంకా తక్కువ. అలా అతి తక్కువ అంధ్రా అందగత్తెల్లో అనంతపూర్ బ్యూటీ ప్రియాంక జవల్కర్ కూడా ఒకరు! ఖచ్చితంగా మాట్లాడుకుంటే ఈ మరాఠీ ముల్గీ తెలుగమ్మాయి కాకపోయినా పుట్టి, పెరిగింది మొత్తం ఏపీలోనే! అయితే, ఆ మధ్య ‘టాక్సీవాలా’ చిత్రంలో కనిపించిన టాలెంటెడ్ బేబ్ మళ్లీ చాన్నాళ్లు…