Priyanka Jain Eliminated in Bigg Boss Telugu 7 Finale: ప్రస్తుతం బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ఆసక్తికరంగా సాగుతున్న సంగతి తెలిసిందే.. ఇప్పటికే దాదాపు ఈ షో చివరి అంకానికి చేరుకుంది. రేపు బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ ఫినాలే ఎపిసోడ్ ప్రసారం కానుంది. అయితే ఈ సీజన్ ఎవరు గెలిచారు? అనే విషయం రేపు రాత్రికి క్లారిటీ రానుంది. అయితే ఈ రోజు స�