Common Wealth Games 2022: బర్మింగ్ హామ్ వేదికగా జరుగుతున్న కామన్వెల్త్ గేమ్స్‌లో అథ్లెటిక్స్ విభాగంలో భారత్‌కు మరో రెండు పతకాలు వచ్చాయి. అవినాశ్ సేబుల్ 3 వేల మీటర్ల రేస్ వాక్‌లో వెండి పతకాన్ని గెలుచుకున్నాడు. అటు మహిళల 10 వేల మీటర్ల వాకింగ్ పోటీల్లో ప్రియాంక గోస్వామి కూడా సిల్వర్ మెడల్‌ను సాధించింది. దీంతో భార�