ఆడియన్స్ అందరు హీరోయిన్స్ కి లేడీ సూపర్ స్టార్ ఇమేజ్ ఇచ్చేయరు. ఒకప్పుడు సావిత్రమ్మ, ఆ తర్వాత విజయశాంతి, ఈ ఇద్దరి తర్వాత అనుష్క శెట్టి, ఇక ఇప్పుడు సమంతా. వీళ్లకి మాత్రమే లేడీ సూపర్ స్టార్ అనే ఇమేజ్ వచ్చింది. హీరోలు లేకుండా సినిమాని తమ భుజాలపై మోయ్యగల సత్తా ఉన్న ఈ లేడీ సూపర్ స్టార్స్ తమకంటూ ఒక సెపరేట్ మార్కెట్ ని క్రియేట్ చేసుకున్నారు. వీరిని చూడడానికి ఆడియన్స్ థియేటర్స్ కి వస్తున్నారు.…