ప్రస్తుతం ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో వస్తున్న #SSMB29 సినిమాలో నటిస్తున్న ప్రియాంక చోప్రా గత కొంత కాలంగా వార్తల్లో నిలుస్తోంది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ #SSMB29 ప్రాజెక్ట్ తో తెలుగు సినిమా రంగ ప్రవేశం చేస్తోంది ఆమె. గ్లాబ్ ట్రాటింగ్ మూవీగా ప్రచారం చేస్తున్న ఈ సినిమాలో తన పాత్ర ద్వారా ఆమె అందరి దృష్టిని ఆకర్షించినప్పటికీ ఇప్పుడు ముంబైలోని తన ఆస్తులను అమ్మేస్తూ వార్తల్లో నిలుస్తోంది. అమెరికన్ నిక్ జోనాస్‌ను వివాహం చేసుకున్న తర్వాత,…