Home
Priyanka Arul Mohan
Priyanka Arul Mohan News
-
RaviTeja – VivekAthreya : రవితేజ ‘తులాభారం’లో తూగబోయే నటీనటులు వీరేనట
ఇరుముడి’ ఘనవిజయం తర్వాత మాస్ మహారాజా రవితేజ జోరు మాములుగా లేదు. జెట్ స్పీడ్ లో సినిమాలు చేస్తున్నాడు రవితేజ. టాలెంటెడ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. విభిన్నమైన కథాంశాలతో ప్రేక్షకులను మెప్పించే వివేక్ ఆత్రేయ, రవితేజతో చేయబోయే సినిమా కోసం భారీ కాస్టింగ్‌ను సిద్ధం చేస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్‌కి సంబంధించి తాజాగా బయటికొచ్చిన నటీనటుల వివరాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. ఈ చిత్రంలో రవితేజ సరసన గ్లామరస్… -
OG : ఓటీటీలోకి ఓజీ మూవీ.. డేట్, టైమ్ ఫిక్స్..
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన ఓజీ థియేటర్లలో మంచి హిట్ అయింది. సుజీత్ డైరెక్షన్ లో వచ్చిన ఈ గ్యాంగ్ స్టర్ డ్రామా ఫ్యాన్స్ కు పిచ్చిగా నచ్చేసింది. ఇందులో పవన్ చేసిన యాక్షన్ సీన్లు, ఎలివేషన్లు మాస్ ఆడియెన్స్ ను కట్టిపడేశాయి. సెప్టెంబర్ 25న రిలీజ్ అయిన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద రూ.300 కోట్లకు పైగా వసూలు చేసింది. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా.. ఇమ్రాన్… -
OG : ఆ ముగ్గురి ఆశలు పవన్ కల్యాణ్ మీదే..
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సెప్టెంబర్ 25 రచ్చ మామూలుగా ఉండదని ఫ్యాన్స్ అంచనాలు పెంచేసుకుంటున్నారు. ఫ్యాన్స్ మాత్రమే కాదండోయ్.. మరో ముగ్గురు కూడా పవన్ క్రేజ్ మీదనే నమ్మకం పెట్టుకుని ఉన్నారు. వాళ్లే డైరెక్టర్ సుజీత్, హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్, నిర్మాత దానయ్య. సుజీత్ కు ఇది చావో రేవో అనే సినిమా అనే చెప్పాలి. ఎందుకంటే ఎన్నో అంచనాలతో వచ్చిన సాహో… -
OG : ఆ హీరోయిన్ ను నెత్తిన పెట్టుకుంటున్న పవన్ ఫ్యాన్స్.. ఎందుకంటే..?
OG : పవన్ కల్యాణ్ ఫ్యాన్స్ ఎప్పుడు ఎవరిని నెత్తిన పెట్టుకుంటారో.. ఎవరిని దించేస్తారో చెప్పడం కష్టం. పవన్ మీద ఈగ వాలినా ఊరుకోరు. అలాగే పవన్ మీద ఎవరైనా పాజిటివ్ గా ఉంటే వారికి ఎప్పుడు సపోర్ట్ చేస్తుంటారు. ఇప్పుడు మరో హీరోయిన్ కు ఇలాగే సపోర్టు చేస్తున్నారు ఆమె ఎవరో కాదు ఓజీ మూవీ హీరోయిన్ ప్రియాంక అరుల్ మోహన్. ఆమె ఓజీ ప్రమోషన్లలో పవన్ మీద ఇంట్రెస్టింగ్ కామెంట్లు చేస్తోంది. మొన్న ఓ… -
OG : పవన్ కల్యాణ్ పాడిన సాంగ్ రిలీజ్..
OG : ఓజీ నుంచి పవర్ ఫుల్ సాంగ్ వచ్చేసింది. పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన పాటను తాజాగా రిలీజ్ చేసింది మూవీ టీమ్. పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఈ సినిమాను సుజీత్ డైరెక్ట్ చేస్తున్న సంగతి తెలిసిందే. సెప్టెంబర్ 25న సినిమా రిలీజ్ కాబోతోంది. ఇమ్రాన్ హష్మీ విలన్ గా చేస్తున్నాడు. ప్రమోషన్లలో భాగంగా రోజుకొక అప్డేట్ ఇస్తున్న మూవీ టీమ్.. తాజాగా పవన్ కల్యాణ్ స్వయంగా పాడిన పాటను రిలీజ్… -
OG : భారీ ట్విస్ట్.. ఓజీ సినిమాలో ప్రకాశ్ రాజ్..
OG : ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమా సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. ప్రమోషన్లలో భాగంగా వరుసగా అప్డేట్లు ఇస్తున్నారు. తాజాగా సినిమా నుంచి భారీ ట్విస్ట్ ఇచ్చారు. ఇందులో ప్రకాశ్ రాజ్ నటిస్తున్నట్టు మూవీ టీమ్ అధికారికంగా ప్రకటించింది. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాను డీవీవీ దానయ్య నిర్మిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటిస్తోంది. విలన్… -
OG : ఓజీలో కత్తిలాంటి మరో హీరోయిన్.. కుర్రాళ్లకు పండగే..
OG : పవర్ స్టార్ పవన్ కల్యాణ్ హీరోగా వస్తున్న ఓజీ సినిమాపై ఏ స్థాయి అంచనాలున్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సెప్టెంబర్ 25న వస్తున్న ఈ సినిమాలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ అని తెలిసిందే. అయితే ఇప్పుడు మరో కిక్ ఇచ్చే న్యూస్ వచ్చింది. హాట్ బ్యూటీ నేహాశెట్టి ఈ సినిమాలో కన్ఫర్మ్ అయింది. ఆమె ఈ మూవీలో కొన్ని సీన్లతో పాటు స్పెషల్ సాంగ్ చేస్తుందంట. ఈ విషయాన్ని ఆమెనే స్వయంగా తెలిపింది. నేహాశెట్టి… -
OG : ఓజీ నుంచి స్పెషల్ పోస్టర్.. పవన్ స్టైలిష్ లుక్
OG : పవన్ కల్యాన్ హీరోగా వస్తున్న ఓజీ మూవీపై ఏ స్థాయి అంచనాలు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. సుజీత్ డైరెక్షన్ లో వస్తున్న ఈ మూవీని డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ పై దానయ్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న రిలీజ్ కాబోతోంది. నేడు పవన్ కల్యాణ్ 54వ బర్త్ డే సందర్భంగా మూవీ నుంచి స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేశారు. పవన్ కు బర్త్ డే విషెస్ చెబుతూ దీన్ని వదిలారు. ఇందులో పవన్… -
OG: పవన్ ‘ఓజీ’కి పర్ఫెక్ట్ స్ట్రాటజీ
దసరా సెలవుల సీజన్ ఈ ఏడాది సెప్టెంబర్ 20 నుండి ప్రారంభమవుతోంది. ఈ సుదీర్ఘ సెలవుల కాలంలో పవన్ కళ్యాణ్ ‘OG’ చిత్రం సోలో రిలీజ్‌గా రానుంది. గతంలో బాలకృష్ణ ‘అఖండ 2’ కూడా ఈ పండుగ బరిలో ఉండనున్నట్లు వార్తలు వచ్చాయి, కానీ ఇప్పుడు ‘అఖండ 2’ విడుదల డిసెంబర్ 5కు వాయిదా పడినట్లు సమాచారం. త్వరలో దీనిపై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. దీంతో ‘OG’కి బాక్సాఫీస్ వద్ద అడ్వాంటేజ్ లభించనుంది. Also… -
PawanKalyan : పవన్ కళ్యాణ్ ని నమ్ముకున్న తమిళ్ బ్యూటీ.. ఎందుకంటే?
ప్రియాంకా తమిళంలో గంగలేరు వంటి చిన్న ప్రాజెక్టుతో కెరీర్ స్టార్ట్ చేసింది. కానీ మొదటి గుర్తింపు మాత్రం 2019లో టాలీవుడ్ లో నటించిన గ్యాంగ్ లీడర్ తో వచ్చింది. క్రిటిక్స్ ఆమె ఫ్రెష్ లుక్‌ని మెచ్చుకున్నా, సినిమా పెద్ద విజయం సాధించలేకపోయింది. అయినా ఈ సినిమా టాలీవుడ్లో ఆమెకు డోర్ ఓపెన్ చేసింది.” తర్వాత శ్రీకారం , సరిపోదా శనివారం లాంటి సినిమాలు చేసినా పెద్ద ఉపయోగం లేకుండా పోయింది. ఈ గ్యాప్‌లోనే పవన్ కళ్యాణ్ OG…
తాజావార్తలు
-
Rashmika Mandanna: జాన్వీలా బట్టల విషయంలో ఇబ్బందులు ఎదురయ్యాయా? రష్మిక షాకింగ్ ఆన్సర్
-
Sonia Gandhi: ఇన్‌స్టాగ్రామ్‌లో చేరిన సోనియాగాంధీ.. ఫస్ట్ పోస్ట్ ఏం చేశారంటే..!
-
WTC Points Table: సౌతాఫ్రికాతో టెస్ట్ ఓడినా నంబర్-1 స్థానంలోనే ఆస్ట్రేలియా.. దక్షిణాఫ్రికా, భారత్ స్థానాలు ఎంతంటే..
-
Dhanush: హస్తినలో హీరో ధనుష్ మకాం.. కొత్త పార్టీ ఏర్పాటుపై కీలక మంతనాలు
-
Biggest Cyber Robbery: హైదరాబాద్‌లో భారీ సైబర్ దోపిడీ.. కేవలం 87 నిమిషాల్లో రూ. 3.34 కోట్లు లూటీ..
ట్రెండింగ్
-
SA vs AUS: దక్షిణాఫ్రికా బౌలర్ల విధ్వంసం..99 పరుగులకే ఆస్ట్రేలియా ఆలౌట్..!
-
10,000mAh భారీ బ్యాటరీ, 240Hz OLED డిస్ప్లేతో గేమింగ్ ట్యాబ్లెట్ HONOR WIN Tablet లాంచ్.. ధర, ఫీచర్లు ఇవే!
-
12,070mAh బ్యాటరీ, 200MP కెమెరాలు, 2K 185Hz డిస్ప్లేతో గేమింగ్ ఫోన్లు HONOR WIN సిరీస్ లాంచ్..!
-
120Hz 3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 6000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Lava Aura Curve 5G లాంచ్..!
-
IND-W vs ZIM-W: జింబాబ్వేపై భారత్ ఘన విజయం.. 3-0తో సిరీస్ క్లీన్ స్వీప్.!