Priyadarshi : ప్రియదర్శి హీరోగా, నిహారిక హీరోయిన్‌గా రూపొందిన తాజా చిత్రం ‘మిత్రమండలి’. ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ అయినప్పుడు టార్గెట్ చేసి నెగిటివ్ కామెంట్స్ పెట్టారని తెలియడంతో, సినిమా హీరో ప్రియదర్శిని అడుగగా, ఈ విషయం తనకు ఆశ్చర్యంగానే అనిపిస్తోందని అన్నారు. “నిజానికి నాకు ఇంతకుముందు ఇలా ఎప్పుడూ జరగలేదు. అది కూడా ఒకే ఐపీ అడ్రస్ నుంచి 300 ఐడీలతో కామెంట్స్ పెట్టించారు అని తెలిసి షాక్ అయ్యాను. ఇది ఎవరు చేస్తున్నారు, ఏంటో…