‘పుష్ప 2 : ది రూల్’ తో ఇండియాలో బిగ్గెస్ట్ స్టార్‌గా ఎదిగిపోయాడు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్. అప్పటికే ఆయనకు అని చోట్ల మంచి ఫాలోయింగ్ ఉన్నప్పటికి.. ‘పుష్ప’ సిరీస్ లతో నార్త్ లో మరింత మాస్ ఫాలోయింగ్ సంపాదించుకున్నారు అల్లు అర్జున్. అతని కెరీర్ లోనే ఉత్తమమైన చిత్రంగా ‘పుష్ప’ రికార్డు క్రియేట్ చేసింది. ముఖ్యంగా పార్ట్ 2 బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. దీంతో ఇండియాలోనే హయ్యెస్ట్ గ్రాస్ వసూలు చేసిన…