వ్యాక్సిన్లపై కీలక నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం.. ఇక, దేశ ప్రజలందరికీ ఉచితంగా వ్యాక్సిన్ అందివ్వనున్నట్టు జాతినుద్దేశించిన ప్రసంగించిన సమయంలో స్పష్టం చేశారు ప్రధాని నరేంద్ర మోడీ.. జూన్ 21 నుంచి రాష్ట్రాలకు వ్యాక్సిన్ సరఫరా చేస్తామని.. జూన్ 21 నుంచి 18 ఏళ్లు నిండిన వారందరికీ ఉచితంగా వ్యాక్సిన్ ఇస్తామని వెల్లడించారు.. 75 శాతం వ్యాక్సిన్లను కేంద్రం సరఫరా చేస్తుందని.. 25 శాతం వ్యాక్సిన్ డోసులు ప్రైవేట్ ఆస్పత్రులు కొనుగోలు చేయొచ్చని పేర్కొన్నారు.. అయితే, ప్రైవేట్…