Prithviraj Sukumaran Look From L2 Empuraan: 2019లో సూపర్ స్టార్ మోహన్‌లాల్ కథానాయకుడిగా, నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ దర్శకత్వంలో వచ్చిన పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘లూసిఫర్’. ఈ చిత్రం మలయాళంతో పాటు తెలుగు ప్రేక్షకులను కూడా ఆకట్టుకుంది. ఈ సినిమాకు సీక్వెల్‌గా ‘లూసిఫర్ 2: ఎంపురాన్’ రాబోతోంది. భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించే చిత్ర నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ ఈ క్రేజీ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది. తొలి భాగం హిట్ కావటంతో సీక్వెల్‌పై ఎలాంటి అంచనాలున్నాయో…