కాంతారా కన్నడ సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్. కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా రిలీజ్ కు ముందు ఎటుంవంటి అంచనాలు లేకుండా జస్ట్ రూ. 16 కోట్లతో తీస్తే సుమారు రూ. 450 కోట్ల కలెక్షన్లను రాబట్టుకొంది. తెలుగు, తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమలలో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. ఇప్పడు కాంతారా కు ప్రీక్వెల్ గా కాంతారా చాఫ్టర్ 1 ను తీసుకువస్తున్నారు. నిర్మాతలైన హోంబలే ప్రీసీక్వెల్…
కాంతారా కన్నడ సినిమా చరిత్రలో ఒక సెన్సేషన్. కన్నడ యంగ్ హీరో రిషబ్ శెట్టి దర్శకత్వం వహిస్తూ నటించిన ఈ సినిమా కన్నడ ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. ఈ సినిమాను జస్ట్ రూ. 16 కోట్లతో తీస్తే సుమారు రూ. 450 క్రోర్ కలెక్షన్లను రాబట్టుకొంది. తెలుగు, తమిళ్, హిందీ చిత్ర పరిశ్రమలలో రికార్డు స్థాయి వసూళ్లు రాబట్టింది. ఇప్పడు కాంతారా కు ప్రీక్వెల్ గా కాంతారా చాఫ్టర్ 1 ను తీసుకువస్తున్నారు.…
పృథ్వీరాజ్ సుకుమారన్ హీరోగా షాజీ కైలాస్ తెరకెక్కించిన సినిమా ‘కడువా’. ఈ సినిమాను మలయాళం, తెలుగు, తమిళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ నెల 7న విడుదల చేయాలని చిత్ర బృందం నిర్ణయించుకుంది. కానీ ఇప్పుడు కేవలం మలయాళ వర్షన్ ను మాత్రమే 7వ తేదీ విడుదల చేస్తున్నారు. మిగిలిన నాలుగు భాషల్లోనూ ఈ సినిమా 8వ తేదీ రిలీజ్ కాబోతోంది. ఈ విషయాన్ని నిర్మాతలు లిస్టిన్ స్టీఫెన్, సుప్రియా మీనన్ తెలిపారు. నిజానికి ‘కడువా’…