Varanasi : రాజమౌళి డైరెక్షన్ లో వస్తున్న వారణాసి సినిమా చుట్టూ ఎన్నో వివాదాలు నడుస్తున్నాయి. సాధారణంగా రాజమౌళి ఏ సినిమా చేసిన సరే దాని పైన పెద్దగా వివాదాలు ఇప్పటివరకు జరగలేదు. ఫ్యాన్స్ నుంచి విపరీతమైన హైప్, ఇండస్ట్రీ, ప్రేక్షకుల నుంచి ప్రశంసలు మాత్రమే కనిపించేవి. రాజమౌళి సినిమా అంటే ఇండియన్ సినిమా ను మరో స్థాయికి తీసుకెళ్లేదిగా మాత్రమే చూస్తారు. అలాంటిది ఎన్నో ఏళ్ల తర్వాత ఫస్ట్ టైం మహేష్ బాబుతో చేస్తున్న వారణాసి…