భాషతో సంబంధం లేకుండా అనేక రకాల పాత్రల్లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్. తాజాగా ఆయన హీరోగా నటిస్తున్న ‘విలాయత్ బుద్ధా’ సినిమాకు సంబంధించిన ట్రైలర్ లాంచ్ ఈవెంట్‌లో పాల్గొన్న పృథ్వీరాజ్, తన కెరీర్, అభిమానులు, విమర్శల గురించి ఓపెన్‌గా మాట్లాడారు. అభిమానులపై ప్రేమను వ్యక్తం చేసిన ఆయన.. “నేడు నేను ఉన్న స్థానం పూర్తిగా ప్రేక్షకుల వల్లే. వాళ్ల ప్రేమే నన్ను ఇక్కడికి తీసుకు వచ్చింది. అదే సమయంలో నాకు…