Visakhapatnam Crime: చేసిన నేరాన్ని ఒప్పుకుని కోర్టులో లొంగిపోయేవాళ్లు కొందరు. నేరంచేసి పట్టుబడకుండా పరారీలో ఉండే వాళ్ళు కొందరు. అయితే నేరం చేసి పోలీసులకుపట్టుబడి ఏ చిన్న అవకాశం దొరుకుతుందా.. శిక్ష నుండి ఎలా తప్పించుకు పారిపోవాలా అని చూసే వాళ్ళు కొందరు. నేరం చేయడం తప్పు.. చేసిన నేరానికి శిక్ష అనుభవించకుండా తప్పించుకుపోతే శిక్ష ఎక్కువ పడివుతుంది. అని తెలిసి కూడా కొందరు ఖైదీలు జైలు నుండి తప్పించుకోవటానికి ప్రయత్నిస్తుంటారు. జైలు నుండి ఖైదీలు పారిపోయిన…