Prisha Singh Comments on Her Wildlife Photography: అల్లు శిరీష్ కథానాయకుడిగా శామ్ ఆంటోన్ దర్శకత్వంలో రూపొందుతోన్న ‘బడ్డీ’ సినిమాతో ప్రిషా సింగ్ హీరోయిన్‌గా టాలీవుడ్ ఎంట్రీ ఇస్తోంది. ఈ సందర్భంగా ప్రిషా సింగ్ మాట్లాడుతూ నా ఫొటోలను చూసి ఆడిషన్‌కు పిలిచారు, సెలక్ట్ అయ్యా అని చెప్పుకొచ్చింది. అయితే సెలెక్ట్ అయ్యాక పాత్రలోని వేరియేషన్స్ చూసి నేను చేయగలనా! అని కూడా ఆలోచించా,కానీ హ్యాపీగా చేసేశానని అన్నారు. బడ్డీ చిత్రంలో నేను ఎయిర్ హోస్టెస్…