Vijay Devarakonda: విజయ్ దేవరకొండ ‘లైగర్’ ఘోర పరాజయం నుంచి ఇంకా తేరుకున్నట్లు లేదు. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అటు పూరీకి, ఇటు విజయ్‌కు పూర్తిగా నిరాశ పరిచింది. ఆగస్ట్ 25వ తేదీన ‘లైగర్’ విడుదలైంది. ఈ సినిమా పరాజయం విజయ్ దేవరకొండకు పెద్ద షాక్ ఇచ్చిందనే చెప్పాలి. ఆ తర్వాత విజయ్ ఏ పబ్లిక్ వేదికలో కనిపించలేదు. తాజాగా ‘ప్రిన్స్’ ప్రీ-రిలీజ్ ఈవెంట్‌లో విజయ్ దేవరకొండ మెరిశాడు. అయితే తన రెగ్యులర్…