Prince Harry: అమెరికా అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ బాధ్యతలు తీసుకున్నప్పటి నుంచి అక్రమ వలసదారులపై ఉక్కుపాదం మోపుతున్నారు. డాక్యుమెంట్లు లేకుండా యూఎస్‌లో ఉంటున్న వారిని వెతికి మరీ వారివారి దేశాలకు పంపుతున్నాడు. ఇటీవల మన భారతదేశానికి చెందిన అక్రమ వలసదారుల్ని కూడా తిరిగి పంచించేశాడు. ఇదిలా ఉంటే, అమెరికా అధ్యక్షుడు ప్రిన్స్ హ్యారీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
ప్రపంచవ్యాప్తంగా ఇంకా కొన్ని దేశాల్లో రాజవంశీయులు ఉన్నారు. సాధారణంగా రాజవంశీయులు బయటకు రారు. ఏదైనా పెద్ద వేడుక జరిగే సమయంలో.. అది అందులో రాజవంశీయులు తప్పకుండా పాల్గొనాల్సి ఉందంటేనే బయటకు వస్తారు. కానీ 130 సంవత్సరాల తర్వాత తొలిసారిగా బ్రిటన్ రాజవంశానికి చెందిన వ్యక్తి కోర్టుకు హాజరుకానున్నారు.
Prince Harry : ప్రిన్స్ హ్యారీ రాసిన స్పేర్ ఆటోబయోగ్రఫీ జనవరి 10న విడుదల కానుండగా.. తన సోదరుడు ప్రిన్స్ విలియం తనపై దాడికి పాల్పడ్డాడని ప్రిన్స్ హ్యారీ తెలిపాడు.