Mahakaleshwar Temple dispute: ఉజ్జయిని మహాకాళేశ్వర్ ఆలయంలో బుధవారం ఒక అసహ్యకరమైన సంఘటన చోటుచేసుకుంది. ఆలయ గర్భగుడిలో పూజారి మహేష్ శర్మ, నాథ్ శాఖకు చెందిన మహంత్ మహావీర్నాథ్ మధ్య వివాదం చెలరేగింది. దుస్తుల కోడ్, తలపాగాలను తొలగించడంపై ఈ ఇద్దరి మధ్య వివాదం తలెత్తింది. వాగ్వాదం తీవ్రమై ఇద్దరు ఒకరిపై ఒకరు అసభ్యకరమైన పదజాలాన్ని ఉపయోగించే స్థాయి వరకు వెళ్లింది. READ ALSO: Shilpa Shetty : రోజుకు రూ.2 కోట్లు సంపాదిస్తున్న హీరోయిన్.. పలు…