వండర్‌లస్ట్ ఈవెంట్‌లో కొత్త ఐఫోన్ 15 సిరీస్ లాంచ్ తర్వాత ఆపిల్ తన కొన్ని ఐఫోన్ 13 మరియు ఐఫోన్ 14 మోడళ్లపై ధర తగ్గింపును ఇచ్చింది. కొత్త వాటికి అనుగుణంగా కొన్ని పాత మోడళ్లపై ధరలను తగ్గించడంతో పాటు కంపెనీ నిలిపివేసింది. ఇక భారత మార్కెట్లో iPhone 14, iPhone 14 Plus, iPhone 13 ధరలు భారీగా తగ్గాయి. ప్రతి ఏడాదిలో ఆపిల్ లేటెస్ట్ మోడళ్లకు అనుగుణంగా పాత స్మార్ట్‌ఫోన్ మోడళ్ల ధరలను తగ్గిస్తుంది..…