కేరళలో తీవ్రమైన నిపా ఇన్ఫెక్షన్ ముప్పు మరోసారి పెరుగుతోంది. కేరళలోని మలప్పురం జిల్లాలో సేకరించిన గబ్బిలాల శాంపిల్స్‌లో నిపా వైరస్ ఉన్నట్లు నిర్ధారించారు.
రైళ్ల ప్రమాదాలు తగ్గించేందుకు రైల్వే శాఖ కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేస్తుంది. కవాచ్ పేరుతో స్వదేశీంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ (ATP) వ్యవస్థను భారతీయ రైల్వేలు ప్రవేశపెట్టింది.
Noro Virus : కేరళలో మరోసారి నోరా వైరస్ కలకలం రేగుతోంది. 19మంది చిన్నారుల్లో తాజాగా ఈ వైరస్‌ను గుర్తించారు. ఎర్నాకులం కక్కనాడ్ ప్రైవేట్ స్కూల్‌కు చెందిన 19 మంది విద్యార్థులకు నోరో వైరస్ సోకినట్లు నిర్ధారించారు.