శక్తి లేకుండా శివుడు సంపూర్ణంగా లేడు అన్నారు రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము. ఇవాల ఉదయం నారాయణగూడలోని కేశవ్ మెమోరియల్ విద్యాసంస్థలో విద్యార్థులు, ఫ్యాకల్టీతో సమావేశం మయ్యారు రాష్ట్రపతి. అనంతరం వారితో మాట్లాడుతూ.. మన విద్యా విధానంలో క్రమశిక్షణ ఉంటుందని పేర్కొన్నారు.