గత కొన్ని సంవత్సరాలుగా.. ఆస్ట్రియన్ మోటార్ సైకిల్ తయారీదారు కేటీఎం భారతదేశంలో ప్రీమియం మోటార్ సైకిల్ విభాగంపై దృష్టి కేంద్రీకరించింది. గణనీయమైన మార్కెట్ వాటాను సొంతం చేసుకుంది. ఆకట్టుకునే డిజైన్లతో కుర్రకారులో ప్రత్యేక స్థానం సంపాదించుకుంది.. ఈ కంపెనీకి చెందిన కేటీఎం 250 డ్యూక్ భారతదేశంలో అత్య�