స్టార్ మాలో సక్సెస్ ఫుల్ గా ప్రసారం సీరియల్ అంటే టక్కున అందరు కార్తీక దీపం.. ఈ సీరియల్ మొదటి సీజన్ పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే.. ఇప్పుడు రెండో సీజన్ కూడా ఈ మధ్య మొదలైంది.. ఇది కూడా ఈ మధ్య గ్రాండ్ గా ప్రారంభం అయ్యింది.. ఈ సీజన్ కూడా బాగా రన్ అవుతుంది.. డాక్టర్ బాబు, వంటలక్క పాత్రలకు క్రేజ్ తగ్గలేదు.. ఇక అందరికీ వంటలక్క పాత్ర బాగా నచ్చేసింది.. దీంతో అందరు…
బిగ్ బాస్.. తెలుగు టెలివిజన్ చరిత్రనే మార్చివేసింది.. ప్రస్తుతం టాప్ రేటింగ్ తో దూసుకుపోతున్న షో ఇదే.. ఆరు సీజన్స్ పూర్తి చేసుకున్న ఈ సీజన్ ప్రస్తుతం ఏడో సీజన్ ను జరుపుకుంటుంది.. ప్రస్తుతం ఆరోవారం నామినేషన్స్ కూడా పూర్తి అయ్యాయి.. ఈ షో కాన్సెప్ట్ పెద్దగా అర్థం కాకపోయిన ఆడియన్స్ లో మంచి క్రేజ్ ను అందుకుంది..ఎవరూ ఊహించని రీతిలో విజయాన్ని అందుకున్న ఇది.. దేశంలోనే టాప్ షోగా నిలిచింది. దీంతో నిర్వహకులు వరుసగా సీజన్లను…
Premi Viswanath: దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి అని పెద్దలు చెప్తూ ఉంటారు. ప్రస్తుతం ఇదే పద్దతిని హీరోయిన్లు చక్కగా పాటిస్తున్నారు. ఏజ్, అవకాశాలు ఉన్నప్పుడే ఒక రూపాయిని వెనుకేసుకుంటున్నారు. ఇంకొంతమంది ఆ రూపాయిని ప్రొడక్షన్ రంగంలో పెట్టి పది రూపాయలు సంపాదిస్తున్నారు.