Prema Vimanam Movie Premier Press meet: అభిషేక్ పిక్చర్స్, జీ 5 తో సంయుక్తంగా రూపొందించిన చిత్రం ‘ప్రేమ విమానం’. ఈ వెబ్ ఫిల్మ్‌ను అక్టోబర్ 13న జీ 5లో రిలీజ్ చేయడానికి నిర్మాతలు సిద్ధమవగా ప్రేక్షకుల రిక్వెస్ట్ మేరకు ఈ చిత్రం, ఓ రోజు ముందుగానే అంటే అక్టోబర్ 12నే జీ 5లో స్ట్రీమింగ్ చేయనున్నారు. సంగీత్ శోభన్, శాన్వీ మేఘన హీరో హీరో�