Preity Zinta’s 1st Photo from her first photoshoot: ‘ప్రీతి జింటా’.. ఈ పేరుకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. యాపిల్ బ్యూటీగా, డింపుల్ గర్ల్‌గా కుర్రాళ్ల మదిలో చెదరని ముద్ర వేశారు. 1998లో ప్రముఖ దర్శకుడు మణిరత్నం ‘దిల్ సే’తో తెరంగేట్రం చేసిన ప్రీతి.. కొన్నేళ్ల పాటు స్టార్ హీరోయిన్‌గా బాలీవుడ్‌ను ఏలారు. ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్న సొట్టబుగ్గల సుందరి ప్రీతి.. ఐపీఎల్ 2024తో బిజీగా గడుపుతున్నారు. అయితే ప్రీతి జింటా తాజాగా తన…