Pregnant Cars: దాదాపు 80 రోజులుగా చైనాలో హీట్ వేవ్ కొనసాగుతోంది. దీని కారణంగా ఆ దేశంలో 260 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఓ ఘటన యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి సంఘటన మునుపెన్నడూ చూడలేదు. చైనీస్ కార్లు మొందుభాగాలు ఒక బెలూన్ లాగా ఉబ్బెత్తుగా మారుతున్నాయి. నిజానికి హీట్ వేవ్ కారణంగా.., కారుపై ఉన్న ప్రొటెక్టివ్ పెయింట్ ఫిల్మ్ చాలా…