Pregnant Cars: ఇదేందయ్యా ఇది.. కార్లేంటి ఇలా అయిపోయాయి..
- దాదాపు 80 రోజులుగా చైనాలో హీట్ వేవ్..
- 260 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది.
- సోషల్ మీడియాలో వైరల్.
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Pregnant Cars: దాదాపు 80 రోజులుగా చైనాలో హీట్ వేవ్ కొనసాగుతోంది. దీని కారణంగా ఆ దేశంలో 260 కంటే ఎక్కువ ప్రాంతాల్లో ఉష్ణోగ్రత 40 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉంటుంది. అయితే ఈ సమయంలో ఓ ఘటన యావత్ ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి సంఘటన మునుపెన్నడూ చూడలేదు. చైనీస్ కార్లు మొందుభాగాలు ఒక బెలూన్ లాగా ఉబ్బెత్తుగా మారుతున్నాయి. నిజానికి హీట్ వేవ్ కారణంగా.., కారుపై ఉన్న ప్రొటెక్టివ్ పెయింట్ ఫిల్మ్ చాలా కరిగిపోయింది. దాని మెటల్ దాని ఉపరితలం నుండి వేరు చేయబడింది. దాని వల్ల వేడి కారణంగా ఉబ్బుతుంది. కారు బానెట్, సైడ్ లు, వెనుక ట్రంక్‌పై బెలూన్ లాంటి ఆకారంలా కనపడుతోంది. ఇక వీటిని చుసిన నెటిజన్స్ కార్లను “గర్భిణీ కారు” అని పిలుస్తున్నారు. ఈ సీన్ చూసి అందరూ షాక్ అవుతున్నారు.
Viral Video: ఆహా.. ఆ టీచర్ బోధన స్టైలే వేరప్ప.. ఎంత సులువుగా నేర్పిస్తుందంటే..?
Also Read
- FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
- Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
- GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
- Off The Record: ఇప్పుడు ఎమ్మెల్సీ.. తర్వాత అసెంబ్లీ? బీఆర్ఎస్-లెఫ్ట్ కెమిస్ట్రీ కుదిరేనా..?
ఇకపోతే., కార్లపై వర్తించే ప్రొటెక్టివ్ ఫిల్మ్ ఒక నిర్దిష్ట పరిమితి వరకు ఉష్ణోగ్రతను తట్టుకోగలదదు. ఈ రంగు ఉన్న పోర అవసరమైన ఉష్ణోగ్రత కంటే ఎక్కువగా వస్తే అది ఈ పద్ధతిలో ఉబ్బుతుంది. ఇలాంటి ఎన్నో వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చైనీస్ కార్లే కాదు.. జర్మన్ కార్లు కూడా ప్రెగ్నెంట్ అయిపోయాయని అంటున్నారు. దీనికి సంబంధించి, చైనా మార్కెట్లో నకిలీ కార్ ప్రొటెక్షన్ పెయింట్ గురించి కూడా ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రస్తుతం చైనాలో ప్రమాదకరమైన హీట్ వేవ్ కొనసాగుతుండటం గమనార్హం. దీని కారణంగా చైనాలో కూడా ఇద్దరు మరణించారు. ప్రజలు అస్వస్థతకు గురికావడంతో చాలా మంది ఇళ్ల నుంచి బయటకు రావడం లేదు. చైనా తూర్పు తీరంలో వరుసగా ఎనిమిది రోజులుగా వేడిగాలులు విధ్వంసం సృష్టిస్తున్నాయి. భారతదేశంలో బ్రహ్మపుత్ర అని పిలువబడే యాంగ్జీ నదిలో నీటి మట్టం చాలా తక్కువగా ఉంది.
No joke!
Made-in-China Cars get "pregnant" when it's too hot. pic.twitter.com/AvrYqF04Dg
— Inconvenient Truths by Jennifer Zeng (@jenniferzeng97) August 6, 2024
తాజావార్తలు
-
FIR Registered: బీజేపీ సీనియర్ మహిళా జాతీయ నాయకురాలిపై లైంగిక వేధింపులు.. అల్వాల్లో కేసు నమోదు..
-
Andhra Pradesh: కొత్తగా 4 పోలీస్ కమిషనరేట్లు.. విలీన గ్రామాలపై రీనోటిఫికేషన్
-
GST Council: అక్టోబర్ 7న జరగాల్సిన జీఎస్టీ సమావేశం వాయిదా.. మళ్లీ ఎప్పుడంటే..!
-
Off The Record : ఏలూరు నియోజకవర్గంలో జంపింగ్ జపాంగ్ కు కష్టాలు
-
Off The Record: కేతిరెడ్డికి ప్రాణహాని ఉందా? ట్రాప్ వెనుక ఎవరు?
ట్రెండింగ్
-
How to Make Murmura at Home: ప్రెజర్ కుక్కర్ ఉంటే చాలు.. ఇంట్లోనే కరకరలాడే బొరుగులు తయారు చేసుకోండి!
-
High-Protein Black Chana Soup: రాత్రిపూట తేలికైన, పౌష్టికమైన డిన్నర్.. నల్ల శనగల హై-ప్రోటీన్ సూప్ ట్రై చేయండి
-
Homemade Natural Lip Balm: ఖరీదైన లిప్ బామ్లకు చెక్.. ఇంట్లో ఉండే పదార్థాలతోనే సహజమైన లిప్ బామ్ రెడీ..!
-
How To Grow Mint Plant: ఒక్క పుదీనా కాడతో మొక్క పెంచేయొచ్చు.. ఈ సింపుల్ టిప్స్ పాటించండి
-
Chitti Punugulu: బయట కరకరలాడుతూ, లోపల దూదిలా ఉండే హోటల్ స్టైల్ “చిట్టి పునుగులు”.. ఇంట్లోనే పర్ఫెక్ట్ గా చేయండి ఇలా.!