Alia Bhatt: బాలీవుడ్ హీరోయిన్ అలియా భట్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. తెలుగులో ఆర్ఆర్ఆర్ సినిమాతో పరిచయమైన బ్యూటీ ఇటీవలే ప్రేమించిన రణబీర్ కపూర్ ను వివాహమాడి కొత్త జీవితాన్ని మొదలుపెట్టింది. ఇక పెళ్లి అయిన రెండు నెలలకే తాను ప్రెగ్నెంట్ అని ప్రకటించి షాక్ ఇచ్చింది.