Preeti Reddy: తెలుగు రాష్ట్రాలలో రాజకీయ కుటుంబాలు చాలానే ఉన్నాయి. రాజకీయ నాయకులు వారు ఉన్నంతకాలం రాజకీయాల్లో ప్రముఖ పాత్రలో వహించి.. ఆ తర్వాత కూడా వారి నెక్స్ట్ జనరేషన్ ను కూడా రాజకీయాల్లోకి తీసుకువచ్చి విజయాన్ని అందిస్తున్నారు. ఇలా కేవలం తెలుగు రాష్ట్రాల్లో మాత్రమే కాకుండా భారతదేశంలో అనేకమంది రాజకీయవేత్తలు ఇదే ఫార్ములాను కొనసాగిస్తున్నారు. ఇకపోతే.., రాజకీయం అనేది వారసత్వంగా రూపాంతరం చెందింది. ఈ కుటుంబ రాజకీయాల ప్రవాహంలో కొత్తతరం నాయకులు తమ బెర్త్‌ను ఖరారు…