Coolie : లోకేష్ కనగరాజ్ డైరెక్షన్ లో రజినీకాంత్ హీరోగా వచ్చిన కూలీ సినిమా ప్రస్తుతం థియేటర్లలో ఆడుతోంది. ఈ సినిమాకు మంచి బజ్ ఉండటంతో ఇప్పటికీ వరుసగా టికెట్లు బుక్ అవుతున్నాయి. అయితే శృతిహాసన్ ఇందులో ప్రీతి పాత్రలో కనిపించింది. ఆమె పాత్రపై ఇప్పటికే రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ప్రీతి లాంటి పాత్ర ఇవ్వడం నిజంగా అన్యాయమే అంటూ ప్రచారం జరుగుతోంది. తాజాగా శృతిహాసన్ ఆస్క్ మీ సంథింగ్ అంటూ ఆన్ లైన్ లో ఓ సెషన్…