Gold and Silver: ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతున్న అనిశ్చిత పరిస్థితులు, భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతల నేపథ్యంలో బంగారం, వెండి ధరలు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. అదే సమయంలో కమోడిటీ ఆధారిత బంగారం, వెండి ETFలు కూడా బలమైన ర్యాలీని నమోదు చేశాయి. దీంతో పెట్టుబడిదారుల ముందు కీలక ప్రశ్న నిలుస్తోంది.. ఇప్పుడు కొనాలా? అమ్మాలా? లేక వేచి చూడాలా? అనే ప్రశ్నలు వెంటాడుతున్నాయి.. గత ఏడాదితో పోలిస్తే బంగారం ధరలు 80 శాతం కంటే ఎక్కువగా, వెండి ధరలు…
Gold & Silver Prices: బంగారం, వెండి ధరలు 2025 లో సృష్టించిన చారిత్రక రికార్డులను చూసి సామాన్యుల నుంచి పెట్టుబడిదారుల వరకు అందరూ ఆశ్చర్యపోయారు. ఈ బూమ్ ఇప్పుడే ఆగిపోతుందని మీరు అనుకుంటే పొరపడినట్లే అంటున్నారు నిపుణులు. ఎందుకంటే ఈ ‘బుల్ రన్’ 2026 లో కూడా కొనసాగుతుందని, బంగారం, వెండి ధరలు ఈ ఏడాదిలో కొత్త శిఖరాలకు చేరుకోవచ్చని అంచనా వేస్తున్నారు. కొత్త సంవత్సరంలో వీటి ధరలు ఎలా ఉండబోతున్నాయో ఈ స్టోరీలో తెలుసుకుందాం.…
Silver Prices: వెండి ధర రోజు రోజుకూ పెరుగుతోంది. 2015లో రూ.50,000 పెట్టుబడి పెట్టిన వారికి అదృష్టం వరించింది. ఈ పదేళ్లలో వెండి నాలుగు రెట్లు పెరిగింది. 2015 డిసెంబర్ 28న కిలో వెండి ధర రూ.33,360గా ఉండగా, 2025 డిసెంబర్ 26 నాటికి అది రూ.2,28,948కు చేరింది. అప్పటివరకు పెద్దగా పట్టించుకోని వెండి, ఈ దశాబ్దంలో అత్యధిక సంపద సృష్టించిన ఆస్తులలో ఒకటిగా మారింది.