తాడికొండలో ఎంపీ అభ్యర్థి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ తనకు ఎంతో ఇష్టమైన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతూ.. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోయిన తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నాయుడు ఏ,పీ అనే రెండు ప్రాథమిక సూత్రాలతో సంక్షేమాన్ని కలుపుకొని సమగ్రసర్వార్థక అభి