టాలీవుడ్ హీరో నారా రోహిత్ చాలా కాలం గ్యాప్ తరువాత నటించిన లేటెస్ట్ మూవీ ‘ప్రతినిధి 2’. గతంలో సూపర్ హిట్ అయిన “ప్రతినిధి” సినిమాకు సీక్వెల్ గా “ప్రతినిధి 2 ” సినిమా తెరకెక్కుతుంది. ఈ సినిమాలో నారా రోహిత్ నిజాయితీ గల న్యూస్ రిపోర్టర్ గా కనిపించనున్నాడు. సిరీ లెల్లా ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తుంది.అలాగే ఈ సినిమాలో దినేష్ తేజ్, సప్తగిరి, జిషు సేన్‌గుప్తా మరియు సచిన్ ఖేడేకర్ ముఖ్యపాత్రలు పోషించారు.ఈ…
Prathinidhi 2: హీరో నారా రోహిత్ ‘ప్రతినిధి 2’ సినిమా విడుదలకు సిద్ధమవుతోంది. ప్రముఖ జర్నలిస్ట్ మూర్తి దేవగుప్తపు దర్శకత్వం వహించిన ఈ సినిమాను వానరా ఎంటర్‌టైన్‌మెంట్స్, రానా ఆర్ట్స్ బ్యానర్‌లపై కుమార్ రజా బత్తుల, ఆంజనేయులు శ్రీ తోట, సురేంద్రనాథ్ బొల్లినేని నిర్మిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం విడుదలైన ఈ సినిమా టీజర్ కు అద్భుతమైన స్పందన రాగా నారా రోహిత్ తన ఇంటెన్స్ నటనతో ఆశ్చర్యపరిచాడు. మూర్తి రచన, దర్శకత్వంకు మంచి ప్రశంసలు రాగా ఈ…
చాలా రోజుల నుంచి టాలీవుడ్ హీరో నారా రోహిత్ సినిమాలకు దూరంగా ఉంటున్నాడు. అయితే నారా రోహిత్ 2014లో నటించిన పొలిటికల్ థ్రిల్లర్ ‘ప్రతినిధి’ సినిమా అందరికీ గుర్తు ఉండే ఉంటుంది. ఎందుకంటే ఆ సమయంలో సినిమా మంచి విజయాన్ని అందుకుంది. అయితే దాదాపు పది సంవత్సరాల తర్వాత ఈ సినిమాకు సీక్వెల్ రాబోతోంది. ప్రతినిధి – 2 టైటిల్ తో తాజాగా పొలిటికల్ థ్రిల్లర్ గా ఈ సినిమా విడుదల కాబోతోంది. ప్రముఖ సీనియర్ జర్నలిస్టు…
దాదాపు ఐదేళ్లపాటు సినిమాలకు దూరంగా ఉన్న నటుడు నారా రోహిత్ మళ్లీ వరుస సినిమాలతో అలరించేందుకు సిద్ధమయ్యారు. ఇప్పటికే ఆయన నాలుగైదు చిత్రాలకు కమిట్ అయినట్లు సమాచారం.వాటిలో ‘ప్రతినిధి2’ చిత్రం కూడా ఉంది.. ఈ చిత్రం 2014లో వచ్చిన ‘ప్రతినిధి’ సినిమాకి సీక్వెల్ గా రాబోతుంది.అయితే ఈ చిత్రం తో ప్రముఖ జర్నలిస్ట్ దేవగుప్తాపు మూర్తి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.న్యూస్ రీడర్ గా ఆయన ఎంతగానో పరిచయం వున్న వ్యక్తి. నారా రోహిత్ కమ్ బ్యాక్ మూవీతో…
Prathinidhi 2 Sneak peak Released: నారా రోహిత్ హీరోగా సినిమా తెరకెక్కనున్నట్లు ఈ మధ్యకాలంలో ఒక అనౌన్స్మెంట్ వచ్చిన సంగతి తెలిసిందే. గతంలో నారా రోహిత్ కి మంచి హిట్ గా నిలిచిన ప్రతినిధి సినిమాకు సీక్వెల్ గా ప్రతినిధి 2 పేరుతో ఒక సినిమా అనౌన్స్మెంట్ కొద్ది రోజుల క్రితం వచ్చింది. తాజాగా ఈ సినిమాకి సంబంధించిన స్నీక్ పీక్ రిలీజ్ చేశారు. ఇక స్నీక్ పీక్ రిలీజ్ చేయగా ఈ సినిమాకు సంబంధించిన…
Prathinidhi 2 Movie Announcement: పొలిటికల్ ఫ్యామిలీ నుంచి వచ్చిన నారా రోహిత్ మొదటి సినిమాతోనే హిట్ అందుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలతో టాలీవుడ్ లో దూసుకొచ్చిన ఈ హీరో ఎంత త్వరగా సినిమాలు చేస్తూ వచ్చాడో అంత త్వరగా సైలెంట్ అయిపోయాడు. వరుసగా ఆటగాళ్లు, వీరభోగ వసంత రాయలు వంటి సినిమాలు నిరాశ పరచడంతో ఆయన సినిమాలకు గ్యాప్ తీసుకున్నాడు. ప్రస్తుతానికి పండగలా వచ్చాడు, అనగనగా దక్షిణాదిలో, శబ్దం, మద్రాస్ వంటి సినిమాలు కూడా…