Prashanth Varma clears speculations on Hanuman Movie: ప్రశాంత్ వర్మ డైరెక్ట్ చేసిన హనుమాన్ సినిమా ఈ సంక్రాంతికి విడుదల కావడానికి సిద్ధంగా ఉంది. ఈ పండుగ సీజన్‌లో ఆనందరికంటే ముందు కర్చీఫ్ వేసుకుని థియేటర్స్ లో రిలీజ్ అయి బాక్స్ ఆఫీస్ రికార్డులు బద్దలు కొట్టే దిశగా దూసుకుపోయేందుకు సిద్ధంగా ఉంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషనల్ కంటెంట్‌తో సినిమా మీద చాలా పాజిటివ్ బజ్‌ని సృష్టించగలిగారు మేకర్స్. అయితే…