ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న దేవర సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. అక్టోబర్ లేదా నవంబర్ వరకు ఈ సినిమా షూటింగ్‌ను కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. దేవర షూటింగ్ కంప్లీట్ అవ్వగానే ఎన్టీఆర్ హిందీలో వార్ 2 చేయనున్నాడు. హ్రితిక్ vs ఎన్టీఆర్ అనే రేంజులో ప్రమోట్ అవుతున్న ఈ మూవీ కంప్లీట్ చేయగానే ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ తో బిగ్గెస్ట్ యాక్షన్ డ్రామా చేయడానికి రెడీ అయ్యాడు.…