ఎన్టీఆర్ ఏమాత్రం మారలేదు. సన్నబడి ఫేస్‌లో కళ పోగొట్టుకున్నాడంటూ కామెంట్స్ వచ్చినా.. అదే లుక్ మెయిన్‌టేన్ చేస్తున్నాడు తారక్. ఈలుక్‌తోనే ప్రశాంత్‌నీల్ కొత్త షెడ్యూల్లో జాయిన్ అవుతున్నాడా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. ప్రశాంత్ నీల్ షూటింగ్ దగ్గరపడడంతో మళ్లీ వర్కవుట్స్ స్టార్ట్ చేశాడు తారక్. వార్2 రిలీజ్ కోసం గ్యాప్ తీసుకున్న తారక్ మళ్లీ ఫిట్‌నెస్‌పై శ్రద్దపెట్టాడు. జిమ్‌లో వర్కవుట్స్ చేస్తున్న వీడియోను అతని పర్సనల్ జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశాడు. Also Read :Jr…
తాను వేసిన ఎన్టీఆర్ పెన్సిల్ స్కెచ్ ఒకటి అత్యంత ఖరీదైన కళాకాండంగా నిలిచిందంటూ, బ్యుల రూబీ అనే పెన్సిల్ స్కెచ్ ఆర్టిస్ట్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. స్వతహాగా తెలుగు అమ్మాయి అయిన బ్యుల రూబీ, జూనియర్ ఎన్టీఆర్ సహా తెలుగు హీరోలకు సంబంధించి ఎన్నో పెన్సిల్ స్కెచ్‌లు వేసి, ట్విట్టర్ వేదికగా షేర్ చేస్తూ ఉంటుంది. అయితే, తాజాగా ఆమె ట్విట్టర్ ద్వారా “ది మోస్ట్ ఎక్స్పెన్సివ్ పెన్సిల్ ఆర్ట్ ఆఫ్ ది తెలుగు యాక్టర్…
JR NTR : జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. ఓ వైపు బాలీవుడ్ లో వార్-2 సినిమాలో నటిస్తూనే.. మరోవైపు ప్రశాంత్ నీల్ సినిమాలో యాక్ట్ చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పాన్ ఇండియా రేంజ్ లో వస్తున్నాయి. అయాన్ ముఖర్జీ డైరెక్షన్ లో వస్తున్న వార్-2తో ఫస్ట్ టైమ్ బాలీవుడ్ లో నేరుగా సినిమా చేస్తున్నాడు తారక్. దాంతో ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో వస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్…