ప్రశాంత్ మాడుగుల, ఐశ్వర్య, సుక్కు రెడ్డి, అఖిల్ మున్నా ప్రధాన పాత్రలు పోషించిన సినిమా ‘రామచంద్రాపురం’. ఆర్. నరేంద్రనాథ్ దర్శకత్వంలో నిహాన్ కార్తికేయన్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ యాక్షన్ సినిమా టీజర్ ను ప్రముఖ నిర్మాత రాజ్ కందుకూరి విడుదల చేశారు. Read Also : ముగ్గుర