ఈ ఏడాది సంక్రాంతి కానుకగా విడుదలై బ్లాక్ బాస్టర్ హిట్ అయిన సినిమాల్లో హనుమాన్ ఒకటి.. సినిమా విడుదలై రెండు నెలలు పూర్తి అయిన కూడా ఆ సినిమా క్రేజ్ తగ్గలేదు.. అయితే ఈ సినిమా ఓటీటీ రిలీజ్ డేట్ గురించి ఎప్పుడో అప్డేట్ వచ్చినా కూడా ఇంకా ఓటీటీలోకి రాలేదు..ఓటీటీ రైట్స్ సొంతం చేసుకున్న జీ5 తో పాటు మేకర్స్ కూడా ఇదిగో, అదిగో అంటున్నారు కానీ.. ఇంత వరకు రిలీజ్ డేట్ మాత్రం ప్రకటించలేదు.…