ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో యంగ్ టాలెంట్ మరియు కొత్త ఆర్టిస్టుల హవా నడుస్తోంది. న్యూ ఏజ్ యంగ్ మేకర్లు రూపొందిస్తున్న చిత్రాలలో ఎక్కువగా సోషల్ మీడియా వేదికల నుంచి వచ్చిన ప్రతిభను ప్రోత్సహిస్తున్నారు. యూట్యూబ్, ఇన్‌స్టాగ్రామ్‌లలో తమ ప్రతిభను చాటుతున్న ఆర్టిస్టులను వెండితెరపైకి తీసుకువస్తున్నారు. ఈ క్రమంలో, యూట్యూబ్‌లో వెబ్ సిరీస్‌లు చేస్తూ నటుడిగా మంచి పేరు తెచ్చుకున్న ప్రసాద్ బెహరా ఇప్పుడు వెండితెరపై జెట్ స్పీడ్‌తో దూసుకుపోతున్నాడు. ప్రసాద్ బెహరా తన నటనా పటిమతో…