ఎం పిల్లో ఎం పిల్లాడో సినిమా ద్వారా టాలీవుడ్ లో అడుగుపెట్టింది కన్నడ భామ ప్రణీత. ఆ తర్వాత పలు హిట్ సినిమాలలో నటిస్తూ స్టార్ హీరోల సరసన నటించి మెప్పించింది ప్రణీత. హీరోయిన్ అవకాశలు వస్తున్న టైమ్ లోనే బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త నితిన్ రాజును 2021 మే 30న వివాహం ఆడింది. చక్కటి అభినయం, క్యూట్ లుక్స్ తో ఉండే ప్రణీత టాలీవుడ్ సూపర్ హిట్ సినిమా పోకిరి కన్నడ రీమేక్ లో నటించి…