Actress Pranitha Subhash Birth Second Child: హీరోయిన్ ప్రణీత సుభాష్ రెండోసారి తల్లయ్యారు. బుధవారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రణీత తన భర్త, బిడ్డతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫాన్స్, నెటిజన్స్ ఈ కన్నడ బ్యూటీకి కంగ్రాట్స్ చెబుతున్నారు. నటి ప్రణీతకు మొదటి సంతానంగా కూతురు ఉన్న విషయం తెలిసిందే. కొడుకు పుట్టినందుకు తాము చాలా సంతోషంగా ఉన్నామని, కూతురు అర్నా ఆనందంతో డ్యాన్స్ చేసిందని ప్రణీత పేర్కొన్నారు. ‘ఏం…
Actress Pranitha Subhash Baby Bump Pics Goes Viral: హీరోయిన్ ప్రణీత సుభాష్ మరోసారి గుడ్ న్యూస్ చెప్పారు. రౌండ్ 2 అంటూ.. తాను రెండోసారి తల్లి అవుతున్నట్లు తెలిపారు. ‘రౌండ్ 2.. ఇక ఈ ప్యాంట్స్ నాకు సరిపోవు’ అని ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రణీత ఓ పోస్ట్ చేశారు. ఈ పోస్టుకి బేబీ బంప్‌తో ఉన్న కొన్ని ఫొటోస్ షేర్ చేశారు. ప్రస్తుతం ఈ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. పలువురు సినీ ప్రముఖులు,…