Pranitha Subhash: రెండోసారి తల్లైన హీరోయిన్ ప్రణీత.. పిక్ వైరల్!
- రెండోసారి తల్లైన ప్రణీత సుభాష్
- పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన హీరోయిన్
- 2021లో వ్యాపారవేత్త నితిన్ రాజుతో పెళ్లి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Actress Pranitha Subhash Birth Second Child: హీరోయిన్ ప్రణీత సుభాష్ రెండోసారి తల్లయ్యారు. బుధవారం ఆమె పండంటి మగబిడ్డకు జన్మనిచ్చారు. ప్రణీత తన భర్త, బిడ్డతో ఉన్న ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఫాన్స్, నెటిజన్స్ ఈ కన్నడ బ్యూటీకి కంగ్రాట్స్ చెబుతున్నారు. నటి ప్రణీతకు మొదటి సంతానంగా కూతురు ఉన్న విషయం తెలిసిందే. కొడుకు పుట్టినందుకు తాము చాలా సంతోషంగా ఉన్నామని, కూతురు అర్నా ఆనందంతో డ్యాన్స్ చేసిందని ప్రణీత పేర్కొన్నారు.
‘ఏం పిల్లో ఏం పిల్లడో’ చిత్రంతో ప్రణీత సుభాష్ టాలీవుడ్‌కి పరిచయమయ్యారు. బావ, అత్తారింటికి దారేది, పాండవలు పాండవులు తుమ్మెద, రభస, బ్రహ్మోత్సవం.. సినిమాలు చేశారు. పవన్ కల్యాణ్, ఎన్టీఆర్, మహేశ్ బాబు వంటి స్టార్ హీరోల సరసన నటించిన ప్రణీత.. తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. తెలుగులో చివరగా ‘ఎన్టీఆర్: కథానాయకుడు’ చిత్రంలో నటించారు. ఇటీవలి కాలంలో కన్నడ, మలయాళ సినిమాల్లో నటించారు. 2010లో పోర్కీ సినిమా ద్వారా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టిన ప్రణీత.. కన్నడ, హిందీ, తమిళం, తెలుగు సినిమాల్లో నటించారు.
Also Read
- West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
- Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్... మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
- UCC: 21 ఎన్డీయే పాలిత రాష్ట్రాల్లో ‘‘సివిల్ కోడ్’’.. అమిత్ షా కీలక ప్రకటన..
- TET Results Out: ఏపీ టెట్ ఫలితాలు విడుదల.. చెక్ చేసుకోండిలా..
Also Read: Gold Rate Today: బంగారం ప్రియులకు శుభవార్త.. ప్రధాన నగరాల్లో నేటి గోల్డ్ రేట్స్ ఇవే!
2021లో బెంగళూరుకు చెందిన వ్యాపారవేత్త, తన స్నేహితుడు నితిన్ రాజుని ప్రణీత సుభాష్ వివాహం చేసుకున్నారు. ఈ జంటకు 2022 జూన్‌లో కూతురు అర్నా జన్మించింది. పాప పుట్టిన తర్వాత ప్రణీత మళ్లీ సినిమాల్లో నటించారు. తెలుగు ఢీ డ్యాన్స్ షోలో కొన్ని ఎపిసోడ్‌లకి జడ్జీగా కూడా వ్యవహరించారు. రెండేళ్ల తర్వాత ప్రణీత మరోసారి తల్లి అయ్యారు. ప్రస్తుతం ఈ బాపుబొమ్మ బెంగళూరులో ఉంటున్నారు.
తాజావార్తలు
-
ఎవరూ చూడట్లేదు కదా అని Indian Railways లో ఈ పని చేస్తున్నారా? దొరికితే బెయిల్ కూడా దొరకదు!
-
AFG vs IND 1st T20: అఫ్గానిస్థాన్‌తో మొదటి టీ20.. అందుకే వైభవ్ సూర్యవంశీ ఆడడం లేదు!
-
West Bengal: 200కు పైగా మదర్సాలు క్లోజ్.. సువేందు సర్కార్ సంచలన చర్యలు..
-
Bestselling 125cc Motorcycle: లక్షల్లో అమ్ముడవుతున్న బైక్… మైలేజ్ లెక్కల్లో ఊహించని ట్విస్ట్..
-
Smriti Mandhana: హార్డెస్ట్ నైట్.. స్మృతి మంధానను వెంటాడుతున్న ఆ జ్ఞాపకం!
ట్రెండింగ్
-
Head Coach: హెడ్ కోచ్‌గా సౌరవ్ గంగూలీ.. అసిస్టెంట్ కోచ్‌గా యువరాజ్ సింగ్!
-
International Chocolate Day : చాక్లెట్ ప్రియులకు స్పెషల్ డే.. ఈ రోజు ఎందుకంత స్పెషల్?
-
Ganesh Chaturthi AI Prompts: మీ స్వంత ఫొటోలతో AI ఉపయోగించి గణపతి శుభాకాంక్షలు చెప్పండి.. ప్రాంప్ట్స్ ఇదిగో మీకోసం..!
-
Moto Buds 2 Fusion: 55dB ANC, 13 గంటల ప్లేబ్యాక్‌తో సెప్టెంబర్ 15న భారత్‌లో లాంచ్ కానున్న Moto Buds 2 Fusion.!
-
1 Crore Investment Plan: రూ. కోటి సంపాదించడానికి ఎంత సమయం పడుతుంది.? SIPలో ఎంత పెట్టుబడి పెట్టాలి?