YouTuber Praneeth Hanumanthu Produced in Nampally Court: సోషల్ మీడియా కీచకుడు ప్రణీత్ హనుమంతు తెలంగాణ రాష్ట్ర సైబర్ సెక్యూరిటీ బ్యూరో అదుపులో ఉన్నట్టు తెలుస్తోంది. నిన్న బెంగళూరు నుంచి పిటి వారెంట్ పై హైదరాబాద్ కు తీసుకొచ్చిన పోలీసులు ప్రణీత్ ను విచారించినట్లు తెలుస్తోంది. ఇక సైబర్ సెక్యూరిటీ బ్యూరో ప్రణీత్ హనుమంతును విచారించి నాంపల్లి కోర్టు ముందు హాజరు పరిచినట్టు చెబుతున్నారు. మొత్తంగా ప్రణీత్ హనుమంతు మీద నాలుగు సెక్షన్ల కింద కేసు…
Manchu Vishnu: గత కొద్దిరోజులుగా ప్రణీత్ హనుమంతు వ్యవహారం సోషల్ మీడియాలోనే కాదు టాలీవుడ్ వర్గాల్లో కూడా పెద్ద ఎత్తున చర్చకు దారి తీసింది. ఈరోజు సాయంత్రం అతన్ని బెంగళూరులో అరెస్ట్ చేసిన పోలీసులు హైదరాబాద్ తీసుకొస్తున్నారు. అయితే ఈ అంశం మీద తాజాగా స్పందించిన మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు, హీరో మంచు విష్ణు యూట్యూబ్ ఛానల్స్ నడిపే వాళ్లకు వార్నింగ్ ఇస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు. తెలుగు వాళ్లంటే చాలా పద్ధతిగా ఉంటారని…
Praneeth Hanumanthu Arrested in Bangalore: గత కొంతకాలంగా సోషల్ మీడియాలో అనేక చర్చలకు కారణంగా నిలిచిన యూట్యూబర్ కం నటుడు ప్రణీత్ హనుమంతు అరెస్టు అయినట్లుగా తెలుస్తోంది. పి హనుమంతు అనే పేరుతో ఒక యూట్యూబ్ ఛానల్ నడుపుతున్న ప్రణీత్ హనుమంతు తండ్రి కూతుళ్లు కలిసి ఉన్న ఒక వీడియోని సోషల్ మీడియాలో రోస్ట్ చేస్తూ అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. తండ్రి కూతుళ్ళ బంధానికే మచ్చ తెచ్చే విధంగా చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో పెద్ద…
Sudheer Babu Responds on Praneeth hanumanthu Issue: ప్రణీత్ హనుమంతు వ్యవహారం ఇప్పుడు టాలీవుడ్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఒకప్పుడు టాలీవుడ్ సినిమాల మీద యూట్యూబ్ లో రివ్యూస్ చేస్తూ వచ్చిన అతనికి హరోంహర అనే సినిమాలో నటించే అవకాశం కూడా దక్కింది. ఈ సినిమాలో విలన్ పాత్రలలో ఒకటి ప్రణీత్ హనుమంతు పోషించాడు. ఇక ఈ విషయం మీద పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమా హీరో సుధీర్ బాబు సోషల్ మీడియా…
Karthikeya Responds on Praneeth Hanumanthu Issue: నటుడిగా మారిన యూట్యూబరు ప్రణీత్ హనుమంతు వ్యవహారం మీద సినీ సెలబ్రిటీలు ఒక్కరక్కరుగా స్పందిస్తున్నారు. ముందుగా ఈ విషయం మీద సాయిధరమ్ తేజ్ స్పందించగా తర్వాత మంచు మనోజ్, నారా రోహిత్, విశ్వక్సేన్ వంటి వాళ్లు స్పందించారు. తాజాగా కార్తికేయ కూడా ఈ విషయం మీద స్పందించారు. ఈ విషయం మీద తాను తన అభిప్రాయాన్ని చెప్పాలనుకుంటున్నాను అంటూ మొదలుపెట్టిన ఆయన ఈ ఒక్క కేసు మాత్రమే కాదు…
Praneeth Hanumanthu: ఇటీవల సుధీర్ బాబు నటించిన ‘హరోమ్ హర’ సినిమా రిలీజ్ అయ్యి హిట్ టాక్ సొంతం చేసుకుంది. సుధీర్ బాబు కెరీర్‌లోనే అత్యంత ఎక్కువ బడ్జెట్‌లో రూపొందించిన ఈ సినిమాలో మాళవిక శర్మ హీరోయిన్‌గా నటించింది. అలానే ఈ సినిమాలో సెల్వ మాణికాయం బుజ్జులుగా కంటెంట్ క్రియేటర్ అయిన ప్రణీత్ హనుమంతు నటించాడు. యాక్షన్ థ్రిల్లర్‌లో అతని పాత్రకు మంచి మార్కులే పడ్డాయి.అయితే తెలియని వారికి, ప్రణీత్ యాక్టర్ కంటే కంటెంట్ సృష్టికర్తగా నెటిజన్లలో…