రెండు తెలుగు రాష్ట్రాలలో ఇప్పుడు ఎక్కడ చూసిన పుష్ప -2 ఫీవర్ నడుస్తోంది. ఇటు ఏపీ అటు తెలంగాణలో ఎక్కడ చూసిన మెజారిటీ థియేటర్స్ లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన పుష్ప -2 నే రన్ అవుతుంది. ఉదయం ఆటతోనే సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్న ఈ సినిమా బ్లాక్ బస్టర్ వసూళ్లతో దూసుకెళ్తోంది. నేటి నుండి టికెట్ ధరలు తగ్గించడంతో ఆక్యుపెన్సీ పెరుగుతుందని ట్రేడ్ అంచనా వేస్తుంది. తెలుగు, తమిళ్, కన్నడ, కేరళ,…
ఫీల్ గుడ్ లవ్ స్టోరీలకు ఆడియెన్స్ నుంచి సపోర్ట్ ఎప్పుడూ ఉంటుందని చెప్పక తప్పదు. పైగా కొత్త వారు ఇప్పుడు టాలీవుడ్‌లో క్రియేట్ చేస్తున్న కంటెంట్ గురించి అందరికీ తెలుసు. ఈ క్రమంలోనే పి.ఎల్.విఘ్నేష్ దర్శకత్వంలో ‘ప్రణయ గోదారి’ సినిమాను పారమళ్ళ లింగయ్య నిర్మించారు. డిఫెరెంట్ కంటెంట్‌తో ఫీల్ గుడ్ ఎంటర్ టైనర్‌గా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు మేకర్స్. ఈ చిత్రంలో సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటించారు. ఇప్పటికే ఈ మూవీ…
Komatireddy Venkat Reddy Launched Eye-pleasing First Look Of Pranayagodari: ఫీల్ గుడ్ ఎంటర్‌టైనర్ గా ప్రణయగోదారి సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ కమెడియన్ అలీ ఫ్యామిలీ నుంచి వచ్చిన నటుడు సదన్ హీరోగా నటిస్తుండగా ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ళ లింగయ్య ఈ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఓ వైపు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేస్తునే…
Pranaya Godari First Look Launched: ప్రముఖ కమెడియన్ అలీ ఇంటి నుంచి సదన్ హీరోగా ఎంట్రీ ఇవ్వనున్నారు. సదన్ హీరోగా, ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా పిఎల్‌వి క్రియేషన్స్‌పై పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్న ‘ప్రణయ గోదారి’ రిలీజ్ కి రెడీ అవుతోంది. పి.ఎల్.విఘ్నేష్ దర్శకుడుగా తెరకెక్కిన ఈ మూవీ టైటిల్ ఫస్ట్ లుక్‌ను అంబర్ పేట్ శంకర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా అంబర్ పేట్ శంకర్ మాట్లాడుతూ మంచి కంటెంట్ తో వస్తున్న ప్రణయ గోదావరి సినిమా…