Sai Kumar Look From Pranayagodaari Released: ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించి, ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి, వాటికి జీవం పోసి ప్రేక్షకులను మెప్పించే నటుడు సాయికుమార్ ఇప్పటికే పలు సినిమాల్లో భయపెట్టే పాత్రలలో ఆకట్టుకున్న ఆయన మరో ఫెరోషియస్ పాత్రతో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చెయ్యబోతున్నారు. `ప్రణయగోదారి`లో సాయికుమార్ పెదకాపు అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు అలీ కుటుంబానికి చెందిన నటుడు సదన్…