Sai Kumar: భయపెడుతున్న ‘ప్రణయగోదారి’ సాయికుమార్ లుక్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Sai Kumar Look From Pranayagodaari Released: ఎటువంటి పాత్రనైనా అవలీలగా పోషించి, ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసి, వాటికి జీవం పోసి ప్రేక్షకులను మెప్పించే నటుడు సాయికుమార్ ఇప్పటికే పలు సినిమాల్లో భయపెట్టే పాత్రలలో ఆకట్టుకున్న ఆయన మరో ఫెరోషియస్ పాత్రతో ఆడియన్స్‌ను సర్‌ఫ్రైజ్ చెయ్యబోతున్నారు. `ప్రణయగోదారి`లో సాయికుమార్ పెదకాపు అనే పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. పిఎల్ విఘ్నేష్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రముఖ హాస్యనటుడు అలీ కుటుంబానికి చెందిన నటుడు సదన్ హీరోగా నటిస్తుండగా ప్రియాంక ప్రసాద్ హీరోయిన్‌గా నటిస్తోంది. సునీల్ రావినూతల ముఖ్య పాత్రలో నటిసున్న ఈ ‘ప్రణయగోదారి’ చిత్రాన్ని పిఎల్‌వి క్రియేషన్స్‌పై ఎంతో ప్రతిష్టాత్మకంగా పారమళ్ళ లింగయ్య నిర్మిస్తున్నారు.
Pourusham: ఆసక్తి రేపుతున్న “పౌరుషం – ది మ్యాన్ హుడ్” ట్రైలర్
Also Read
- Rajinikanth Dharman: సూపర్ స్టార్ క్రేజీ ప్రాజెక్ట్.. విలన్ రోల్లో తెలుగు స్టార్ హీరో!
- SS Rajamouli: రాజమౌళి నెక్స్ట్ హీరో అతడేనా..? హింట్ ఇచ్చేసిన జక్కన్న..!
- Golden Bhagyam Glimpse: టాలీవుడ్, కోలీవుడ్ కమెడియన్ల సినిమా.. నవ్వులు పూయిస్తోన్న గ్లింప్స్!
- Tollywood Shooting Updates: టాలీవుడ్ లో మళ్లీ షూటింగ్ సందడి.. ఏ హీరో సినిమా ఎక్కడ జరుగుతుందంటే..!
ఇక సాయికుమార్ లుక్‌కు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం నాడు తెలంగాణ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా కోమటి రెడ్డి రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ ‘మా మునుగోడు ప్రాంతానికి చెందిన పారుమళ్ళ లింగయ్య ‘ప్రణయగోదారి’అనే ఓ మంచి సినిమాను నిర్మించినందుకు అభినందనలు, సినిమా రంగంలో ఆయనకు మంచి భవిష్యత్ వుండాలని కోరుకుంటున్నా, పారుమళ్ళ లింగయ్యకు నా సహకారం ఎప్పుడూ వుంటుందని అన్నారు. “చూడగానే గంభీరంగా కనిపించే లుక్‌లో..రౌద్రంగా కనిపంచే మీసకట్టు, తెల్లని పంచె, లాల్చీతో, మెడలో రుద్రాక్షమాల, చేయికి కంకణంతో..చేతిలో సిగార్‌తో… చాలా పవర్‌ఫుల్‌గా ఈ పోస్టర్‌లో కనిపిస్తున్న సాయికుమార్ ఈ సినిమాలో తన పాత్ర ఎంత శక్తివంతంగా వుంటుందో అనిపించేలా కనిపిస్తున్నారు. సదన్, ప్రియాంక ప్రసాద్, సాయికుమార్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం మార్కండేయ, కెమెరా: ఈదర ప్రసాద్ అందించారు.
తాజావార్తలు
-
OTR: కొత్తగూడెం బీఆర్ఎస్లో సరికొత్త సమీకరణాలు..
-
Jammu Kashmir: CISF క్యాంపులో కలకలం..హెడ్ కానిస్టేబుల్ కాల్పుల్లో నలుగురు జవాన్లు మృతి
-
Pawan Kalyan: పల్లె సీమల్లో అభివృద్ధి పరుగులు.. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్..
-
AP Govt: ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం.. రూ.35కే కేజీ ఉల్లిపాయలు.. నెలకు 2 కేజీలు..
-
ACB Raids : నిమ్స్ అధికారిపై ఏసీబీ సోదాలు.. బినామీల ఇళ్లలో కీలక పత్రాలు
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!