సూపర్ స్టార్ మహేష్ బాబు, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్ లో మూడో సినిమాగా తెరకెక్కుతున్న ప్రాజెక్ట్ ‘గుంటూరు కారం’. సితార ఎంటర్టైన్మెంట్ ప్రొడ్యూస్ చేస్తున్న ఈ సినిమాపై అనౌన్స్మెంట్ నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఆ అంచనాలకి తగ్గట్లే ఒక మాస్ స్ట్రైకింగ్ గ్లిమ్ప్స్ ని రిలీజ్ చేసి సెన్సేషన్ క్రియేట్ చేసారు మహేష్ అండ్ త్రివిక్రమ్. ఈ కాంబినేషన్ లో ఉండే మ్యాజిక్ కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్న ఫాన్స్, ఎగ్జైట్మెంట్ ని…