దేశంలో క్రికెట్ ఆటకు ఎంతటి క్రేజ్ ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు. ప్రతి గల్లీలో ఖాలీ దొరికితే పిల్లలు క్రికెట్ ఆడుతుంటారు. ఇక క్రికెట్‌ను సీరియస్‌గా తీసుకొని ప్రొఫెషనల్‌గా మారాలి అనుకున్న వారు అదే లోకంగా గడుపుతారు. అయితే, కొంతమందికి అదృష్టం కలిసి వస్తుంది. మరికొందరికి ఎంత ప్రయత్నించినా కలిసిరాదు. అసోంకు చెందిన ప్రకాష్ భగత్ అనే ఆల్ రౌండర్ 2003లో గంగూలీతో కలిసి నేషనల్ క్రికెట్ అకాడమీలో గంగూలీలో కలిసి క్రికెట్ ఆడాడు. ప్రకాష్ భగత్…