మహిళలకు అమ్మతనం గొప్ప వరం.. కడుపులో బిడ్డ పడినప్పటి నుంచి డెలివరీ అయ్యేవరకు ఒకలా ఉంటుంది.. డెలివరీ అయ్యాక వారిలో మార్పులు కూడా చాలానే వస్తున్నాయి.. అయితే చాలా మంది మహిళలు డిప్రెషన్ కు ఒత్తిడికి గురవుతారు.. ఆందోళన, ఉద్రిక్తతకు గురవుతారు. అయితే ఇలా ఎందుకు జరుగుతుందో ఎప్పుడైనా ఆలోచించారా? దీనికి కారణం ఏమిటి? నిజానికి కొంతమంది మహిళలు ప్రసవానంతర డిప్రెషన్‌కు గురవుతారు. శరీరంలో మార్పులు, కొత్త బాధ్యతల ఒత్తిడి వల్ల డిప్రెషన్ వచ్చే అవకాశం ఎక్కువగా…